మద్యం సేవించి వాహనాలు నడిపిన 05 గురికి జైలు శిక్ష, 26 మందికి జరిమాన విధించినట్లు పోలీస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం త్రాగి వాహనాలునడుపడం వలన 31 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించడం జరినిదిందని తెలిపారు.ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుబడిన వారికి సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి జిల్లా మార్నింగ్ కోర్టులో హజరు పర్చగా వారికి నూర్జహన్ బేగం స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట టౌన్-1 పి.యస్ పరిధిలోని చంద్ర దాసుకు 3 రోజులు జైలు శిక్ష. దేవాదుల రవి కు 4 రోజులు జైలు శిక్ష. టౌన్-5 పి.యస్ పరిధిలోని బద్ద రాంబబు కు, ముగ్పల్ పి.యస్ పరిధిలోని కల్ల మల్లెశ్, 2 రోజులు జైలు శిక్ష, అలాగే నవీపేట్ పి.యస్ పరిధిలోని షైక్ జుబేర్ కు 4 రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపిన 05 గురికి జైలు శిక్ష.. 26 మందికి జరిమాన.
RELATED ARTICLES
