నిజాంబాద్ లోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ పాత కలెక్టర్ గ్రౌండ్ వెళ్లే దారిలో చెట్టు ఉన్నఫలంగా పడిపోయింది. దీంతో కాంప్లెక్స్ ముందు ఉన్న కారుపై పడడంతో కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి.. స్థానికులు చెట్టును తొలగించి కారులో ఉన్న వారిని బయటకి తీశారు