మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 11మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ సార్ గారు తేదీ 24.01.2024 నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ముందర హాజరుపరచగా 6 గురికి 9500 /- జరిమానా విధించి,
1. ఏ జయరాజ్ తండ్రి యాదయ్య నివాసము దొరక నగర్ అను వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష
2. వై యాదగిరి తండ్రి హనుమాన్లు నివాసము కూటగల్లి
3) సిహెచ్ నరేష్ తండ్రి చిన్నయ్య నివాసం ముధాకపల్లి.
4) జితేందర్ తండ్రి రామేశ్వర్ నివాసము మధ్యప్రదేశ్, అను వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష,
5) జి బాలరాజు తండ్రి నారా గౌడ్ నివాసము పుల్కల్ బిచ్కుంద అను వ్యక్తికి ఒకరోజు జైలు శిక్ష విధించడం అయినది.
