HomeLaw and Order15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా టూకే రన్ నిర్వహించిన ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దిలీప్...

15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా టూకే రన్ నిర్వహించిన ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దిలీప్ కుమార్

ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ నుండి కంటేశ్వర్ మరియు కంటేశ్వర్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు 2కే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించారు, ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారుఈ సంద్భంగ15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా టూకే రన్ నిర్వహించిన ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దిలీప్ కుమార్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ నుండి కంటేశ్వర్ మరియు కంటేశ్వర్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు 2కే రన్ నిర్వహించారు

ఈ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించారు, ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఈఆర్ఓ దిలీప్ కుమార్ మరియు అడిషనల్ కలెక్టర్ సౌత్ తాసిల్దార్ బాలరాజు నార్త్ తహసిల్దార్ నాగార్జున వీరందరూ ఎన్సిసి మరియు స్టూడెంట్స్ తో ప్రతిజ్ఞ చేయించారు

ఈ ప్రతిజ్ఞ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అని తెలిపారు

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రాన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దిలీప్ కుమార్ అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సౌత్ సౌత్ తాసిల్దార్ బాలరాజు నార్త్ తహసిల్దార్ నాగార్జున బాబు సింగ్ రాథోడ్, నవాజ్ విజయ్ గంగాధర్లు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments