నందిపేట్ మండలంలో సురేష్ నగర్ కాలనీ లోవ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ను విశ్వాసనీయ సమాచారం మేరకు ఇంచార్జి సీపీ ఆదేశాల మేరకు సాయంత్రం 7గంటల సమయంలో ఆర్ముర్ సీఐ, నందిపేట్ ఎస్సై మరియు 50మంది పోలీస్ బృందం వెళ్లి సురేష్ నగర్ కాలనీ లో వ్యభిచార గృహం పై దాడి నిర్వహించగా వ్యభిచారం నడిపిస్తున్న ఇద్దరు మహిళలు, మరియు ఎనిమిది మంది మహిళల బాధితులరాలు పట్టు బడటం జరిగింది.
పట్టు బడ్డ మహిళలను రెస్క్యూ చేసి నిజామాబాద్ సదారన్ హోమ్ కు పంపి వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళల పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
