ప్రియుడిమోజులో పడి కట్టుకున్న భర్తనే అంతం చేసింది ఓ మహిళ .ఈఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో జరిగింది. నెమ్లి గ్రామానికి చెందిన మైసయ్య (40) నలభై రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.
ఈనెల 21న అతని భార్య రాధ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీస్ లు . అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. ప్రియుడితో కలిసి భర్తను కొట్టి చంపి చెరువులో పడేసినట్లు అంగీకరించింది.
