‘నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్త ఎన్నికలఅఫిడెవిట్ లో పేర్కొన్న ఆస్తుల మీద ఆదాయ పన్ను శాఖ విచారణ చెయ్యాలని .
కాంగ్రెస్ నేత ఆదే ప్రవీణ్ డిమాండ్ చేశారు.మాక్లూర్ గ్రామంలోని భూమి సంబంధిత లావాదేవీలపై అనుమానాలున్నాయని వ్యవసాయ భూమిని తక్కువ రేటు కు కొనుగోలు చేసి క 2023లో అదే భూమిని ర విలువ ఎక్కువగా చేసినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. –
