లంచం తీసుకుంటుండగా లింగంపేట్ ఎస్సై సుధాకర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.
కారు అమ్మకం విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో మధ్యవర్తి ఉన్న నిజామాబాద్ నగరం కు చెందిన ఓ వ్యక్తి ని కేసులో ఇరికిస్తానని బెదిరించి పది వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించారు.
నిజామాబాద్ నగరంలోనే ఏసీబీ పట్టుకున్నారు
