ధర్పల్లిలో మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సాయి చరణ్(25) డిచ్పల్లి మండలం నడిపల్లి శివారులో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన ఆయన మూడు నెలల కిందట మొదటి పోస్టింగ్‌లో ధర్పల్లిలో విధుల్లో చేరారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో ఉంటున్నారు
