Saturday, May 2, 2026
HomeCRIMEఎడపల్లి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో చిరుత కలకలం

ఎడపల్లి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో చిరుత కలకలం

ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులో రెండు రోజుల క్రితం గుర్తించిన చిరుత మళ్లీ హల్‌చల్ చేసింది. ఈసారి ఏకంగా జాన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోకి ప్రవేశించి అలజడి రేపింది.

సెంటర్ గేట్ వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతడు సెక్యూరిటీ రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు.

సిబ్బందికి సమాచారం ఇవ్వగా, చిరుత ఓ శునకాన్ని నోట కరుచుకుని అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనతో ట్రైనింగ్ సెంటర్ పరిసరాల్లో భయాందోళన నెలకొంది . అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.చిరుత తిరిగిన ప్రాంతాల్లో చిరుత ఆనవాళ్లు సేకరించారు

ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులో రెండు రోజుల క్రితం గుర్తించిన చిరుత మళ్లీ హల్‌చల్ చేసింది. ఈసారి ఏకంగా జాన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోకి ప్రవేశించి అలజడి రేపింది. సెంటర్ గేట్ వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు.

వెంటనే అతడు సెక్యూరిటీ రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు. సిబ్బందికి సమాచారం ఇవ్వగా, చిరుత ఓ శునకాన్ని నోట కరుచుకుని అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో ట్రైనింగ్ సెంటర్ పరిసరాల్లో భయాందోళన నెలకొంది .

అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.చిరుత తిరిగిన ప్రాంతాల్లో చిరుత ఆనవాళ్లు సేకరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!