HomeCRIMEకాసుల కక్కుర్తి లో న్యాక్ .......నిజామాబాద్ లోనూ మాయాజాలం .......యునివర్సిటీ కి సైతం దక్కని...

కాసుల కక్కుర్తి లో న్యాక్ …….నిజామాబాద్ లోనూ మాయాజాలం …….యునివర్సిటీ కి సైతం దక్కని ఖ్యాతి ప్రైవేట్ కు ఎలా ……అర గజం అట స్థలం లేని విద్యా సంస్థ ఏకంగా ఏ గ్రేడ్ ……. దశాబ్దాల చరిత్ర ఉన్న గిరిరాజ్ కాలేజీ కి కొర్రీ లు

న్యాక్ గుర్తింపు వచ్చిందంటే ఆ విద్యాసంస్థ ఖ్యాతి కి అదో గీటు రాయి గా భావిస్తారు. న్యాక్ నిర్దేశించిన నియమాలు నాణ్యత ప్రమాణాలు సైతం అంతే కఠినంగా వుంటాయి.దశాబ్దాల చరిత్ర …….

అనేక రాజకీయ వ్యాపార న్యాయ దిగ్గజాలను తీర్చిద్దిన గిరిరాజ్ కాలేజీ .మెరుగైన గ్రేడ్ కోసం దశాబ్ద కాలంగా శ్రమిస్తోంది. మూడుదఫాలుగా తనిఖీ లకు వచ్చిన న్యాక్ అధికారులు జస్ట్ బి ప్లస్ తోనే సరిపెట్టారు.విశాలమైన భారీ భవనంను సిద్ధం చేసింది ఈసారైనా ఏ ప్లస్ గ్రేడ్ సాధించాలనే పట్టుదలతో ఉంది.

అలాగే అత్యున్న బోధన సిబ్బంది ఉన్న వందలాది ఎకరాల విస్తీర్ణం …..అధునాత వసతులున్న తెలంగాణ యునివర్సిటీ కూడా మెరుగైన గ్రేడ్ ఇవ్వడానికి న్యాక్ అనేక కొర్రీలతో ముప్పు తిప్పలు పెడుతుంది.

ప్రఖ్యాత విద్యా సంస్థల విషయంలో సవాలక్ష కొర్రీ పెడుతున్న న్యాక్ అధికారులు నిజామాబాద్ జిల్లాలో కనీసం అరగజం అట స్థలం కూడా లేని ఓ ప్రైవేట్ విద్యా సంస్థకు ఏకంగా ఒకే పరిశీలనలో ఏకంగా ఏ గ్రేడ్ ఇచ్చేసింది.

అసలు అరకొర వసతులుండే విద్యాసంస్థ గ్రేడ్ ఇవ్వడంలో న్యాక్ ఔదార్యం వెనుక కాసుల యావ వుందనే ప్రచారం ఉంది. సరే న్యాక్ అధికారుల కు కాసుల కక్కర్తి లేకుంటే గిరిరాజ్ కాలేజీ ,తెలంగాణ యునివర్సిటీ లకు నామాత్రంగా గ్రేడ్ లు ఇచ్చి ఓ ప్రైవేట్ విద్యా సంస్త వీటికి కన్న మెరుగైన గ్రేడ్ ఇవ్వడాన్ని బట్టి గ్రేడ్ కేటాయింపుల్లో పారదర్శకత కు అద్దం పడుతుంది. .

విద్యాసంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు కొలబద్ద గా చెప్పే న్యాక్ (నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్) కాసుల యావ ను సీబీఐ ఎట్టకేలకు బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా న్యాక్ గుర్తింపు పొందిన పలు విద్యాసంస్థల్లో సీబీఐ మెరుపు దాడులుచేసింది.

గుర్తింపుల కోసం విద్యాసంస్థలు అడ్డు దారులు తొక్కుతున్న వైనం వెలుగు లోకి వచ్చింది. కాసుల కోసం న్యాక్ చేసిన దందా లు బట్ట బయలు చేసింది.

////// సోయి లేని తెలంగాణ యునివర్సిటీ /////

తమ ఆదీనంలో సాగే ప్రైవేట్ విద్యా సంస్థలు న్యాక్ నుంచిమెరుగైన గ్రేడ్ దక్కలే చేయడంలో గతంలోయునివర్సిటీ అధికారుల నిర్వాహకమే.

తాము జీతాలు మెక్కుతున్న యునివర్సిటీ కి మెరుగైన గ్రేడ్ కోసం దక్కక పోయిన సరే నిశితా కాలేజీ యునివర్సిటీ కన్న మెరుగైన గ్రేడ్ వచ్చేలా యునివర్సిటీ పెద్దలే తెరవెనుక మంత్రాంగం నడిపారనేది బహిరంగ రహస్యం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments