పెండ్లి అయినా నలభై రోజులకే ఓ వివాహిత ఆత్మ హత్య కు పాల్పడిన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది నగరం లోని గంగస్థాన్ ఫేస్ వన్ లో గల గణేష్ నగర్ కాలనీలో ( 28 ) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటింబీకుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ అరిఫ్ తెలిపారు
