ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ 69వ పుట్టినరోజు పురస్కరించుకొని జిల్లా సేవాదళ్ కమిటీ ప్రతినిధులు కామారెడ్డి వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు వైశాక్షి సంతోష్ జైంట్ సెక్రెటరీ అప్సర్ శీలమంతుల రాజు నూర్ షఫీ సద్దాం పాల్గొనడం జరిగింది
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ 69వ పుట్టినరోజు పురస్కరించుకొని జిల్లా సేవాదళ్ కమిటీ ప్రతినిధులు కామారెడ్డి వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు
RELATED ARTICLES
