ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ఆమె నివాసం కు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు
జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, రావడంతో ఆవైపు వెళ్లే రహదారులో ట్రాఫిక్ జామ్ అయింది.
ఆమె కు జన్మ దిన శుభాకాంక్షలు చెప్పిన వారిలో బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి లున్నారు
