నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్ నియామకం అయ్యారు నిజామాబాద్ నగరానికి చెందిన విక్కీ ఇటీవలే యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచారు.
విక్కీ యాదవ్ ను నిర్మల్ ఇంచార్జ్ నియమించారు ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర ఇంచార్జ్లు సురభి , ఖలీద్ , రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి లు విక్కీ కి అంద చేశారు. కొత్తగ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తానని, కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని విక్కీ యాదవ్ తెలియచేసారు.
