నిజామాబాద్ నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి ని పోలీసులు పట్టుకున్నారు.
నిజామాబాద్ నగరంలోని నాగారం కు చెందిన ఓ వ్యక్తి గంజాయి ఫ్యాకెట్లు అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారం మేరకు నాందేడ్ కు చెందిన మరొకరి ని అదుపులో కి తీసుకున్నారు.