అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటన నగరంలోని బైపాస్ రోడ్డు లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే.. జిజి కళాశాల సమీపంలో ఓ బాలుడు సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు పైకి వచ్చాడు.
అదే క్రమంలో అటు వైపుగా వేగంగా వస్తున్న కారు సైకిల్ ను తప్పించపోయి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న పలువురికి గాయాలు అయినట్లు తెలిపారు.
క్షతగాత్రులు నూట అవుతున్న నిజామాబాద్ ఆసుపత్రి తరలించినట్లు తెలిపారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
