ఇద్దరు మహిళలు మృతి తీర్థ యాత్రలు చేస్తున్న ట్రావెల్స్ బస్సు ను డిసియం ఢీకొట్టిన ఘటన లో ఇద్దరు మహిళలు మృతి చెందారు.
విజయనగరం జిల్లాకు చెందిన ట్రావెల్ బస్సు తీర్థయాత్రలు చేస్తూ చిలుకూరు బాలాజీ దర్శనానికి వెళ్తున్నారు.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట శివారులోని కోలపల్లి గ్రామం వద్ద గురువారం ఉదయం జాతీయ రహదారిపై కాల కృత్యాలు తీర్చుకోవడం కోసం ట్రావెల్స్ బస్సు ఆపడంతో వెనుక నుండి అతివేగంగా వచ్చిన డీసీఎం ఢీ కొట్టడంతో అప్పలనారాయణమ్మ ( 50), సూరప్పమ్మ 62 అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు…
పలువురికి గాయాలయ్యాయి..పోలీసులు హుటాహుటిన వచ్చిక్షత గాత్రులను ఆసుపత్రి కి తరలించారు
