HomeLaw and Orderనిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల విధుల బహిష్కరణ..

నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల విధుల బహిష్కరణ..

రంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాది ఎర్ర బాపు ఇశ్రాయేల్ హత్యాఖండాను నిజామాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.

న్యాయవాద వృత్తిపై జరుగుతున్న దాడుల రోజు రోజుకు శృతిమింతూన్నాయి అనీ ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నో దాడులలో న్యాయవాదుల ప్రాణాలు పోయాయని న్యాయవాది బాపు హత్యా చివరిది కావాలని అడ్వకేట్ ప్రోటాక్షన్ ఆక్ట్ తీసుకురావడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే అమల్లోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు,అనంతరం 2నిమిషాల మౌనం పాటించి విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments