HomeCRIMEకర్రే గుట్టల్లో భారీ పేలుడు ఒకరు మృతి..

కర్రే గుట్టల్లో భారీ పేలుడు ఒకరు మృతి..

ములుగు  జిల్లా వెంకటాపురం నూగురు మండల పరిధిలోని కర్రెగుట్టలలో పేళ్ళులు కలకలం రేపాయి. ఈ ఘటన లో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఎదుల చెరువు కాలనీ గ్రామానికి చెందిన ఆరుగురు బుధవారం కర్రెగుటలలోని అడవులలోకి వెళ్లి వెదురు బొంగులను కొట్టుకొని తిరిగి వస్తున్న దారిలో గతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబు పేలడంతో అందులో ఒకరు మృతి చెందారు మరికొందరికి గాయాలయ్యాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments