బిఆర్ యస్ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశం గురువారం జరిగింది పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్,ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి,కల్వకుంట్ల సంజయ్,డా.సంజయ్,ఎంపి కే.ఆర్ సురేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా,విద్యాసాగర్ రావు,మాజీ ఎమ్మెల్సీలు వి.జి గౌడ్,రమణ పాల్గొన్నారు

