HomeCRIMEవాహనాల దొంగతనం కేసులో ఒకరి అరెస్టు

వాహనాల దొంగతనం కేసులో ఒకరి అరెస్టు

నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాలదొంగతనం కేసులో ఒకరి ని అరెస్టు చేసి నట్లు ఒకటో టౌన్ సీఐ విజయ్ బాబు తెలిపారు.

ఆనంద్ నగర్ కు చెందిన మాధవ్ సుదం టొకె ట్రాక్టర్ డ్రైవర్ పనిచేస్తున్నాడని అక్రమ సంపాదన ఆలోచనలో ఆసుపత్రి వద్ద రోగుల బందువులు పార్క్ చేసే మూడు ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లాడని సీఐ తెలిపారు. అతని వద్ద మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments