HomeCRIMEనగరంలో కత్తిపొట్ల కలకలం...

నగరంలో కత్తిపొట్ల కలకలం…

నగరంలో కత్తి పోట్లు కలకలం రేపింది. ఈ ఘటన నగరంలో ఆరవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే నగరంలోని బోధన్ రోడ్లు గల నిజాం సాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలో షేక్ గౌస్ అనే వ్యక్తిపై సోహెల్ తో కత్తితో దాడి చేశారు.

షేక్ గౌస్ అనే వ్యక్తిపై సోహెల్ కుటుంబ సభ్యులను తరుచూ వేధిస్తున్నాడని కత్తితో దాడి చేసినట్లు తెలిపారు.వ్యక్తికి మూడు చోట్ల కత్తిపోట్లు దిగాయి.

దీంతో స్థానికులు హుటాహుటిన గౌస్ ను నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు అరవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments