అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
శనివారం నిజామాబాద్ సాయి చైతన్య, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య సిబ్బందిఒకట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలపల్లి లో అశోక్ లేలాండ్ వాహనం లో రవాణా చేస్తున్న 7 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు.
దాని విలువ సుమారు రూ 3 లక్షలు ఉంటుందని తెలిపారు. మరియు TS17 T8349. అశోక్ లేయలాండ్ వేకిల్ మరియు డ్రైవర్ షేక్ ఇమ్రాన్ ను తదుపరి చర్య నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు పేర్కొన్నారు.
