HomeCRIMEనగరంలో మూడేళ్ల బాలిక కిడ్నాప్…

నగరంలో మూడేళ్ల బాలిక కిడ్నాప్…

నగరంలో మూడేళ్ల బాలిక కిడ్నాప్ అయ్యింది. ఈ ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే.

నాగారం కెనాల్ కట్ట కు చెందిన కొండవ్వ తన మనవరాలైనా రమ్య ను తీసుకుని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో గాంధీ చౌక్ వద్ద నిద్రిస్తుంది.

ఈ క్రమంలో గంట సమయంలో నిద్ర లేచి చూసేసరికి బాలిక కనిపించకుండా పోయింది.దీంతో చుట్టూ పక్కల ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు.

దీంతో ఒకట టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments