HomeLaw and OrderMLA ధనపల్ కు శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాద పరిషత్.......

MLA ధనపల్ కు శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాద పరిషత్…….

నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధనపల్ సూర్యనారాయణ జన్మదినం సందర్భంగా వారికి న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ జన హృదయ నేత ధర్మ పరిరక్షకులు పేదవారికి అండగా నిలబడేటటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ధన్పాల్ సూర్యనారాయణ గారిని వారు భవిష్యత్తులో ఇలాంటి అనేకమైనటువంటి జన్మదినాలు జరుపుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ సీనియర్ నాయకులు రాజకుమార్ సుబేదార్ పిల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments