అర్బన్ ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా వినూత్న రీతిలో ఫోటోను బహుకరించిన అభిమానులుఅర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమాని మా శెట్టి లిఖిత్ కుమార్
ఈ ఫోటోను ఫ్రేమ్ కట్టించారు దారం తో ఫోటోను చేయించి ఆయనకు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా బహుకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఇల్లెందుల ప్రభాకర్ , మాశెట్టిలిఖిత్ కుమార్ ,ముక్కా సాయికిరణ్, చెన్నా రాఘవేందర్, చందూరు సన్నీ, కృష్ణ మూడ, భానుతేజ ,బచ్చు శివప్రసాద్తదితరులు పాల్గొన్నారు
