ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి పై బుధవారం మధ్యాహ్ననం డీసీఎం వ్యాన్ మోటార్ సైకిల్ ను ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్ర
మాద ఘటనలో మోటార్ సైకిల్ రైడర్ కొండూరు అర్జున్(21), వెనకాల కూర్చున్న అతని సోదరుడు కొండూరు నాగేంద్ర (19) ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు
