నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లకు స్థాన చలనం..నిజామాబాద్ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జాతరకు చేశారు.
మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లను బదిలీలు చేస్తూ సీపీ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం జిల్లాలో 22 ఏఎస్సైలు,26 మంది హెడ్ కానిస్టేబుల్లు,116 మంది కానిస్టేబుల్ లకు స్ధాన చలనం చేశారు.
