HomeTelanganaNizamabadపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ లో జిల్లా నుంచి నలుగురు

పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ లో జిల్లా నుంచి నలుగురు

కీలకమైన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ లో జిల్లా నుంచి నలుగురికి అవకాశం దక్కింది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి గురువారం ఉత్తర్వ్యూలు ఇచ్చింది.

పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు మాజీ మంత్రులు షబ్బీర్ అలీ సుదర్శన్ రెడ్డి లతో పాటు మాజీ ఎమ్మెల్యే అనిల్ ఇరవత్రి లు ఈ కమిటీ లో చోటు కల్పించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments