HomeCRIMEఅదృశ్యం అయ్యాడు …శవం అయి తేలాడు …

అదృశ్యం అయ్యాడు …శవం అయి తేలాడు …

ఓ పంక్షన్ కోసం హైదారాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చి అదృశ్యం అయ్యాడు కొద్దీ గంటలకే శవం అయి తేలాడు. హైదారాబాద్ కు చెందిన ఆమెనొద్దీన్( 13 )పంక్షన్ కోసం నిజామాబాద్ నగరంలోని బర్కత్ పురా బంధువుల ఇంటికి వచ్చాడు బుధవారం ఇద్దరు బంధువులతో కలసి సాయంత్రం పశువధ శాల వెనుక ఉన్న ఓ కుంట వద్దకు వెళ్ళాడు.

కానీ గుంట లో దిగి ఊబి లో చిక్కుక పోయాడు పిల్లలు కనిపించక పోవడంతో అమాన్ వుద్దీన్ కుటింబీకులు పోలీసులను ఆశ్రయించారు సీసీ కెమెరా ల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు అమన్ తో ఉన్న మరో ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు కుంట వద్దకు వెళ్లి తెల్లవారు జామున దాక గాలించారు చివరికి శవం అయి కనిపించాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments