మోస్రా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామఉపాధ్యాయుడు(పిడి)దివాకర్ మంగళవారం మృతి చెందారు.15 రోజుల దాస్ నగర్ లో.బైక్ నుండి పడిన దివాకర్ ను నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ దివాకర్ మంగళవారం ఉదయం మృతి చెందారు.దివాకర్ ది నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి .
