HomeTelanganaNizamabadతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ కి సన్మానం..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ కి సన్మానం..

కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సిహెచ్ రాంభూపాల్ కి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా వారికి ఘనంగా సన్మానం చేశారు.

జిల్లా అధ్యక్షుడు వైశాక్షి సంతోష్ ఉపాధ్యక్షులు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి జైంట్ సెక్రటరీ శీలమంతుల రాజు దిలీప్ అప్సర్ కొత్తపేట్ మండల ప్రెసిడెంట్ మధు సతీష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments