ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు.
ఈ నెలఖారు లోగ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం వుందన్నారు.షెడ్యూల్ విడుదల చేయడానికి సోమవారం క్యాబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తాంమొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి
స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు..
