నారాయణ స్కూల్లో యూనిఫార్మ్స్, బుక్స్ ,బెల్ట్ ,సాక్స్ ,క్యారీ బ్యాగ్స్ = 21000 అమ్ముతూ తల్లిదండ్రుల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు అని తెలంగాణ విద్యార్థి పరిషత్ దృష్టికి రావడంతో స్కూల్ కి ఎంఈఓ గారితో సందర్శించడానికి వెళ్లడం తో అక్కడ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ బెల్ట్ సాక్స్ లతో సహా 21000 కి అమ్ముతున్నట్టు విద్యార్థుల నోటితో చెప్పడం జరిగింది ఎంఎఓ గారు బుక్ స్టోర్ రూమ్ని సీజ్ చేయడం జరిగింది…
ఈ కార్యక్రమం లో తెలంగాణ విద్యార్థి పరిషద్ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ మరియు కార్యకర్తలు , ఏ ఐ ఎస్ ఫ్ గోపాల్ మరియు కార్యకర్తలు పగొన్నరి
