అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటన మాక్లూర్ మండలంలోని గుత్ప గ్రామ శివారులో చోటు చేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు.. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపు గా వెళ్తున్న స్విఫ్ట్ కారు అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడిందని తెలిపారు.కారులో ఇద్దరు యువకులు ఉన్నారని,వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పేల్చుకున్నారు.
