HomeCRIMEమోర్తాడ్ లో యువకుడి హత్య

మోర్తాడ్ లో యువకుడి హత్య

మోర్తాడ్ మండల లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ నగరానికి చెందిన రహీమ్ వర్ని కి చెందిన రాజు లు కూలి పనుల కోసం మోర్తాడ్ కు మూడు రోజుల క్రితం వెళ్ళాడు.

డబ్బుల విషయంలో రాజు రహీమ్ ల మధ్య గొడవ జరిగింది ఈ క్రమం లో రాజు కర్ర తో తీవ్రంగా కొట్టడం తో రహీమ్ అక్కడిక్కడే మృతి చెందాడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments