మోర్తాడ్ మండల లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ నగరానికి చెందిన రహీమ్ వర్ని కి చెందిన రాజు లు కూలి పనుల కోసం మోర్తాడ్ కు మూడు రోజుల క్రితం వెళ్ళాడు.
డబ్బుల విషయంలో రాజు రహీమ్ ల మధ్య గొడవ జరిగింది ఈ క్రమం లో రాజు కర్ర తో తీవ్రంగా కొట్టడం తో రహీమ్ అక్కడిక్కడే మృతి చెందాడు
