వికారాబాద్ సర్పన్ పల్లి వెళ్డర్ నెస్ అనే రిసార్ట్ లో బోటు బోల్తా పడి ఇద్దరు మృతి ఒకే బోటులో ఐదు మంది పర్యటకులు ముగ్గురిని రక్షించిన స్థానికులు. వీరు బీహార్ కు చెందిన వారని సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది