HomeEditorial Specialఓకే పాఠశాల నుంచి 26 మంది బాసర ఐ ఐ ఐ టి

ఓకే పాఠశాల నుంచి 26 మంది బాసర ఐ ఐ ఐ టి

ఒకే ప్రభుత్వ పాఠశాల నుంచి బాసర ఐ ఐ ఐ టి ఏకంగా 26 మంది ఎంపిక అయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ ZPHS విద్యార్థులు .

ఏకంగా ఈ స్కూలు నుంచి 26 మంది ఎంపికయ్యారు. వీరిలో 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. ఈ మండలం లోని ఆయా స్కూల్స్ నుంచి 41 మంది స్టూడెంట్స్ సెలక్ట్ అవ్వడం గమనార్హం.

ఎంపికైన విద్యార్థులకు స్కూల్ సిబ్బంది అభినందనలు తెలిపారు. కాగా తొలి విడతలో 1,690 మంది ఎంపికయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments