వీఆర్ లో ఉన్న మామిడిపల్లి కళ్యాణిని సిరికొండ ఎస్సైగా బదిలీ చేశారు.అలాగే సిరికొండ ఎస్సైగా ఉన్న ఎల్. రామ్ ను విఆర్ కు అటాచ్ చేశారు.అలాగే వీఆర్ లో ఉన్న సుస్మిత ను ముగ్పాల్ కు బదిలీ చేశారు.
ముగ్పాల్ ఎస్సైగా పనిచేస్తున్న యాదగిరి గౌడ్ ను విఆర్ కు అటాచ్ చేశారు.వీఆర్ లో ఉన్న ముత్యాల రామ ను ఎడపల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.అక్కడే ఉన్న వంశీ కృష్ణ ను వీఆర్ కు అటాచ్ చేశారు.
వీఆర్ లో ఉన్న కావల్ల శైలేందర్ ను బాల్కొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బదిలీ చేశారు. అక్కడే ఉన్న నరేష్ ను వీఆర్ కు అటాచ్ చేశారు.వీఆర్ లో ఉన్న జాదవ్ సుహాసిని ను మెండోర పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.అక్కడే ఉన్న యాశీర్ అరాఫత్ ను వీఆర్ కు అటాచ్ చేశారు.
వీఆర్ లో ఉన్న పడాల రాజేశ్వర్ ను ఏర్గట్ల ఎస్ఐగా బదిలీ చేశారు.అక్కడే ఉన్న రాము ను వీఆర్ కు అటాచ్ చేశారు. వీఆర్ లో ఉన్న కాలమడుగు కిరణ్ పాల్ ను నగరంలోని మూడవ టౌన్ రెండవ ఎస్ఐ గా బదిలీ చేశారు.
మోర్తాడ్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న విక్రమ్ భూపల్లి ను వీఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.
