ఈ ప్రమాదంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇద్దరు డిఎస్పీలు మృతి చెందారు.
విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో ప్రమాదం ..ముందు ఉన్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి స్కార్పియో వాహనం డివైడర్ ఢీకొని రాంగ్ రూట్ లో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి.
ఏపీ ఇంటెలిజెన్స్ డిఎస్పి చక్రధర్ రావు, డిఎస్పి శాంతారావు మృతి
అడిషనల్ ఎస్పీ ప్రసాద్. డ్రైవర్ నర్సింగ్ రావు..గాయాలు..
