పాటి గల్లి వినాయక నగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఈరోజు జరగడం జరిగింది .
1 . అధ్యక్షులు . సూదం శ్రీనివాస్ 2.ప్రధానకార్యదర్శి . మెట్టు సుదర్శన్ 3.ఉపాధ్యక్షులు. ముత్యాల చిరంజీవి , పడాల భూమయ్య. 4.కోశాధికారి. చింతకాయల రాజు 5.సంయుక్త కార్యదర్శి. ముత్యాల రవీందర్ ,నేతి కుంట రాజు .6.ముఖ్య సలహాదారులు. ఫంగెర శ్రీనివాస్. ఆకుల నరసయ్య 7.డైరెక్టర్స్ . కత్తి అనిల్ కుమార్, దిటి సంతోష్.8.ప్రచార అధ్యక్షులు . కొత్త గంగారం 9.ప్రచార కార్యదర్శి. బెజగం రాజు
