నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం 80 క్వాటర్స్ లో వ్యభిచార గృహం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు ఇద్దరు ఆర్గనైజర్లు, ఇద్దరు విటులు ఐదుగురు విటురాల్లు, 9 సెల్ ఫోన్స్, 93వేల నగదు , రెండు కండోమ్ ప్యాకెట్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం అయిదో టౌన్ పోలీసులకు అప్పగించారు
