Saturday, April 18, 2026
HomeCRIMEటాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మీద వేటు

టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మీద వేటు

అధికారులపేరుతొ వసూళ్ల దందా కు తెరలేపిన ఓ కానిస్టేబుల్ మీద వేటు పడింది.

టాస్క్ ఫోర్స్ లో గత కొంత కాలంగా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ అధికారుల పేరుతొ వసూళ్ల కు పాల్పడుతున్నారనే పిర్యాదు లు రావడంతో అతన్ని ఉన్నపలంగా టాస్క్ ఫోర్స్ నుంచి రిలీవ్ చేసారు.

ఏ ఆర్ హెడ్ క్వార్ట్రర్ కు అటాచ్ చేసారు. రెండు రోజుల క్రితమే ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్ల ను తప్పించిన కమిషనర్ తాజాగా టాస్క్ ఫోర్స్ పైన ఫోకస్ పెట్టారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!