మంత్రి సీతక్క పర్యటనలో బాన్సువాడలో కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమన్నాయి.ఆది వారం నిజామాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క బాన్సువాడలో పర్యటించారు.
ఆది వారం చందూర్ మండల కేంద్రంలో నూతన పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గోన్నారు.మంత్రి సమక్షంలోనే పోచారం, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య అనుచరుల తోపులాట జరిగింది.
ఏనుగు రవీందర్ రెడ్డిని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాకుండా పోచారం అనుచరులు అడ్డుకున్నరు. మరోసారి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల వర్గ విభేదాలు బయటపడ్డయి.
