బోధన్ మండలంలో మంజీరా వరద ఉధృతిని అధికారుల బృందం సోమవారం పరిశీలించింది తాసిల్దార్ విటల్ ఇన్చార్జ్ ఎండిఓ మధుకర్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సాలువు రా వద్ద మంజీరా వరద ఉధృతిని పరిశీలించారు వంతెన పైనుంచి మంజీరా వరద నీటిని పరిశీలించారు ఖడ్గం వద్ద మంజీరా వరద నీటిని పరిశీలించి ముంపు గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు
