HomeCRIMEక్యాన్సర్ తో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం…

క్యాన్సర్ తో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం…

ఇటీవల క్యాన్సర్ తో మృతి చెందిన కానిస్టేబుల్ అనిల్ కుటుంబానికి పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్ మెట్స్ ఆర్థిక సహాయం అందించారు.

నగరంలోని ఒకటవ టౌన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అనిల్ గత ఆరు నెలలుగా క్యాన్సర్ తో పోరాడి ఆగస్టు 15 న హైదారాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ మేరకు 2013 కానిస్టేబుల్ బ్యాచ్ మెట్స్ అందరూ కలిసి అతని కుటుంబానికి రూ.51000 ఆర్థిక సహాయం అందించారు.అలాగే వారి కుటుంబానికి అన్ని వేళలో తోడుంటామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments