నిజామాబాద్ నగరంలో 2టౌన్ పరిధి ఏస్ ఐ సయ్యద్ ముజాహిద్ ఆధ్యర్యంలో శుక్రవారం రాత్రి మిషన్ చబుత్రా నిర్వహించారు.
ఈ ఆపరేషన్ లో ఒక డ్రాంక్ఆండ్ డైవ్, లో 18 బైకులు, ఒకట ఆటో ఒక కారు జప్తు చేసుకున్నారు. రాత్రి 11:00 తరువాత అనవసరంగా తిరుగుతూ ఏటువంటి పనిలేకున్న రోడ్లపై ఉన్నవారిని అదుపులో తీసుకోని కౌన్సిలింగ్ నిర్వహించారు. రాత్రుల్లు అత్యవసర సేవల నిమితం ఏవరు వెలుతున్నారో, నేరస్తులేవరో తెలవకుండా ఉందని ఇటువంటి మానుకోవడం మంచిదని తెలిపారు.
మిషన్ చపుతరాలో దొరికిన వారి కుటుంబ సభ్యులు వస్తేనే విడిచి పడుతామని తెలిపారు. గతంలో క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్నవారిపై కేసులు నమెదు చేశారు.
వాహనలకు సరైన ధృవీకరణ పత్రలు లేకపోయిన వాహనలపై కూడ కేసునమెదు చేశారు. ఇకనైన ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దాని ఏస్ ఐ సయ్యద్ ముజహిద్ తెలిపారు.
