HomeDevotionalజెండా బాలాజీ దేవస్థానన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్

జెండా బాలాజీ దేవస్థానన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం జెండా బాలాజీ ఆలయం ను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పండితులు మహేష్ కుమార్ గౌడ్ ఆశీర్వచనాలు అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments